Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
350 నా యేసు! న
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నా యేసు! నా
D
యాత్మ బలమా! నీదు
E
గాయంబులే నిలువబలమైన స్థలము
A
సకల
A
సృష్టి పునాదియపుడే నాదు
D
సకల పాపములకై బలియైతి
E
వేసు! సకల భూమ్యాకాశములను
A
సమము
A
గా గతించినఁగాని
D
నీ ప్రేమ
E
నిలుచు నా
Chorus
A
నా తండ్రి! నీ
D
నిత్య కృపను నెంచ
E
నా తరమ? నీ
A
ప్రేమ
A
హస్తముల జూచి పాతకుల
D
రండంచు బిలిచి వేగ
E
నీదు కృప రుచి
A
జీవంబు
A
నిచ్చు
D
నా
Verse 3
A
దరిలేని లోతైన ప్రేమా!
D
నీలో దురిత యెల్లను
E
మునిఁగి పోవు దరిలేని
A
యుచిత
A
కృపఁ జాటు
D
నీదు రక్తంబు
E
నా పాపడాగులను
A
గడిగె నా
Verse 4
A
ఈ ప్రేమ సాగరంబున
D
నే దుమికి నా
E
ప్రభుని యెదదూరి విశ్రాంతి
A
నొంది
A
యే ప్రొద్దు సంతసించెదను
D
నన్ను నా ప్రాణమును
E
డాయదిఁక నరక మొందు
A
నా
Verse 5
A
నా శిరముపై నలలురేగి
D
యిలను నా సత్తువయు
E
స్నేహితులు నన్ను వీడి
A
నా
A
సుఖము నా సంతసము
D
బోయి నను నీదు
E
కృప నన్ను విడిపోదు
A
తండ్రీ
A
నా
Verse 6
A
నా హృదయమే నిలిచిపోనీ
D
నాదు శరీరమే కుళ్ళి
E
నీరైన గానీ ధర
A
పునాదులే
A
కరిగిపోనీ యేసు నిరతంబు
D
నీ ప్రేమ నిలుచు
E
నను బ్రోచు నా