FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

349 సంతోషింపరె

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cసంతోషింపరె ప్రియులారా యేసుని Fచెంత సంతసింపరె మనసార Gఎంతో ప్రేమించి య Cనంతు
Cడొసగెను సుతుని వింతగ Fబ్రతుకువ సంత శోభను Gదాల్చె అంతరంగములో వసించిన Cచింత
Cలెల్లను వాడ బారెను Fగంతు లిడుచును నూత్నజీవ Gల తాంతములు పూయంగ Cదొడగెను
Cసంతో
Chorus
Cసిలువలో వలరారిన యేసునిప్రేమ Fఫలియించె హృది వనమున Gకలుష మెల్లను బాపు Cకలువరిలో
Cభక్తి పలవులు చిగిరించి Fచెలుని పాద పద్మములు Gఅలుముకొని యా రాధనంబున Cమలయ
Cమారుత వీచికలపై మలపు Fగొనుచు సమర్పణంబును సులలితముగా Gజేయ దొడగెను సంతో
Verse 3
Cపాపతాపము తొలగెను జీవితపు Fతుఫానులన్నియు నణగెను ప్రాచీన Gసర్పము పగబట్టి పడగెత్తి Cపంతమున
Cననుడాసి పటువున కఱవంగా Fపాప మరణపు విఱుగుడగునా Gప్రభుని యమృత రక్తసారము Cప్రాణ
Cభిక్షను బెట్టెను Fమరి పగతుని Gయోడించె న Cహాహా సంతో
Verse 4
Cయాత్ర పథమున యేసుడు Fప్రకాశింప రాత్రియె పగలాయెను Gనేత్రములు వికసింప ధాత్రి Cనా
Cబసలోప విత్ర వాక్యములో Fవి చిత్ర కృపలను Gగాంచి గాత్ర వీణను Cమీటి
Cదేవుని స్తోత్ర గీతము Fపాడి పుణ్య క్షేత్ర Gపథమున బోవ యేసుడు Cమిత్రుడై
Cనడిపింప Fదొడగెను Gసంతో
Verse 5
Cసిరిసంపదలు యున్నను లేకున్నను Fకఱుణావరములు తరుగవు పైరు Gపంటలు గాని పరువు Cప్రతిష్టలు
Cకఱువైనగానినే మురియుదు మదిలోన Fగిరులపైనను పరుగు లిడుటకు Gహరిణ పాదము లొసగె Cయేసుడు
Cవెఱతునా చింతింతునా Fక ల్వరిని Gప్రేమలు కురియుచుండగ Cసంతో