Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
348 నా కింత ప్
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
నా కింత ప్రోత్సాహా
A
నందంబుల్ గల్గుట కే
B
కర్త ఘనమైన హేతువై
E
యుండు
E
నాకు గల యున్నత
A
కతమ్మే నాధుఁ డగును
B
నేను మురియు శ్రీకరంబగు
E
నామ
E
మేది సిల్వఁబడ్డ
A
యేసు క్రీస్తే
B
నా కింత
Chorus
E
ఎవరు నా భక్తికి
A
హితమైనట్టి పునాది యెవరు
B
నా కంఠంబు నెత్తెన్
E
పాటలతో
E
ఎవరు నా పాపముల
A
భారము నెత్తుకొని దేవునికి
B
నాకును చివరకున్ స్నేహంబు
E
కలిపిరి
E
సిల్వఁబడ్డ యేసు
A
క్రీస్తే నా
B
కింత
Verse 3
E
నేను నా విధు
A
లెల్ల నిశ్చయంబుగ నెఱుఁగ
B
జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని
E
యెవ్వారు
E
వాని యెడల నను
A
యధార్థ పరునిగాఁ గావించి
B
యవినా చే నెరవేర్పించు
E
నెవరు
E
సిల్వఁబడ్డ యేసు
A
క్రీస్తే నా
B
కింత
Verse 4
E
ఎవరు నా శత్రువు
A
నెదిరించి గెల్చిరి యెవరు
B
నా శోకంబు నెగురఁ
E
గొట్టిరి
E
ఎవరు నా హృదయంపు
A
మూర్ఛను నీడ్చి సేదను
B
దీర్చి మనసు చివుకు
E
మను
E
గాయంబు మాన్పిరి
A
సిల్వఁబడ్డ యేసు
B
క్రీస్తే నా
E
కింత
Verse 5
E
మరణంలో నాకుఁ జిర
A
జీవ మెవ్వారు మరణంబునకె
B
గొప్ప మరణ మెవ్వారు
E
విరివిలేని
E
మహిమ సేలు దరిని
A
నుండఁగ నన్నుఁ జెంతను
B
స్థిరముగ స్థాపించు నెవరు
E
సిల్వఁబడ్డ
E
యేసు
A
క్రీస్తే
B
నా
E
కింత
Verse 6
E
నన్ను రక్షింప మరణం
A
బొందియు సమాధి నెన్నటికిని
B
గెల్చి యున్న ప్రభునందు
E
నున్న
E
విశ్వాంసబె నాకు నుత్సవంబును
A
గలుగ జేయును చెన్నగు
B
నా ప్రభు విఁ
E
కెవ్వరు
E
సిల్వఁ బడ్డ
A
యేసు క్రీస్తే
B
నా కింత