Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
347 ఆనంద మగు మ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఆనంద మగు ముక్తి
D
యే నా మందిరము
E
జ్ఞాని మానుగఁ జూచు
A
దాని
A
సుందరము
D
ఆనందమగు
Chorus
A
పరదేశివలె దేహా వరణమం
D
దుందున్ ధరణి కాననముగా
E
దర్శించు చుందున్ నెరి
A
దుఃఖసుఖములు
A
సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని
D
వేఁ డి పరితృప్తి
E
నుండు నానంద మగు
Verse 3
A
బహు శోధనలు నాపైఁ
D
బడి వచ్చునపుడు నహితాంధతమము
E
న న్నడ్డుకొన్నపుడు నిహబాధ
A
లన్నిన
A
న్నెదిరించినపుడు నహహ
D
యేసునివల్ల నమృతుఁడ
E
నెపుడు నానంద
A
మగు
Verse 4
A
ముందు నా మనసు
D
దేవుని కప్పగింతు నందరి
E
నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్
A
సందేహ
A
రాహిత్య సరణిలో నిల్తుఁ
D
పొందఁ బోయెడి ముక్తి
E
భువి యందె గాంతు
A
నానంద
A
మగు