FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

346 యేసు నావాడ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసు నావాడని నమ్ముదున్ Aభాసిల్లు దివ్య సౌభాగ్యము Bదాసుఁడ నౌచు పాల్పొందెదన్ Eనాశంబు
Eలేని సౌఖ్యంబును. ఇదే Aనా పాట నాసుకధ Bయేసుని సదా స్తుతించుట Eఇదే
Eనా పాట Aనాసుకధ యేసుని Bనిత్యం ధ్యానించుట
Chorus
Eసంపూర్ణ భక్తితో నుండెదన్ Aపెంపార యేసున్ ధ్యానించెదన్ Bసొంపైన దూతల్ పాడుచుండన్ Eఇంపైన
Eపాటల్ Aనే Bవిందును.
Verse 3
Eనిండైన భక్తియే నెమ్మది Aగెల్చున దేమి యేసుండఁగ Bమెండైన దీప్తిన్ బ్రార్థించుచు Eదండిగ
Eబ్రేమన్ Aసుఖింతును.