FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

345 హా! యానంద

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aహా! యానంద సుదినము Dనా యేసున్ నమ్ము Eదినము ప్రయాస మెల్ల Aబోయిన
Aదయా రక్షణ దినము. Dభాగ్యమౌ దినము ప్రభున్ Eగైకొన్న దినము భక్తి Aప్రార్థన
Aలేసుఁడు ప్రఖ్యాతి నాకు Dనేర్పిన భాగ్యమౌ దినము Eప్రభున్ గైకొన్న దినము
Chorus
Aప్రభునితో నిరంతమౌ Dనిబంధనఁ జేసికొంటి Eనేఁబుట్టితి నింపొందఁగ Aవిభుని పాదపద్మము.
Verse 3
Aనా యాత్మ, శాంత Dమొందుము నీ యేసె Eనీ యాధారము భయంబు Aలేక
Aరక్షణన్ Dపాలిభాగంబు Eపొందుము.
Verse 4
Aనే నేసువాఁడ నేసుఁడు Dనిత్యంబు నా వాఁ Eడాయెను ఇదెంత గొప్ప Aభాగ్యము
Aనేనేసు Dయొక్క Eమిత్రుఁడన్
Verse 5
Aనేఁ జేసెడి యొప్పందము Dఎల్లడ నెఱవేర్తును నేఁ Eజచ్చు వేళయందును నీ Aదయ
Aమెచ్చి Dపాడుదు.