FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

344 పరమ రాజ్యమ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపరమ రాజ్యమునకు నరులు Bbతిరిగి పుట్టవలయు ననుచుఁ Cబరమ గురువు యేసు Fక్రీస్తు
Fస్థిరము Bbచేసెను Cపరమ
Chorus
Fవేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల Bbయధికారియౌ ని కోదే Cమనెడు పరిసయుండు మదిని Fదలఁచుచున్
Fపరమ
Verse 3
Fఅతఁడు రాత్రివేళఁ ప్రభుని Bbవెతకి పోయి యెదుట Cస మ్మతిని నిలిచి Fపిలిచి
Fపల్కె Bbహితవుతోడను Cపరమ
Verse 4
Fబోధకుండ నీవు మోక్ష Bbనాధుఁడౌ యెహోవ యొక్క Cవేద వార్తఁ జెప్పెదవు Fనీ
Fబోధ Bbనెఱుఁగుదున్ Cపరమ
Verse 5
Fమఱియు నీవు చేయుచున్న Bbగురుతు లెవ్వరైన దైవ Cవరము లేని యట్టి Fపాప
Fనరులు Bbచేయరు Cపరమ
Verse 6
Fఅనుచుఁ బరిసయుండు పల్క Bbవినుచు యేసు కనికరమునఁ Cదనకు నిట్లు దెలిపెఁ Fజాలి
Fమనసుతోడను Bbపరమ
Verse 7
Fక్రొత్త జన్మ మెవ్వఁడైన Bbనెత్త కున్న మోక్షమమునకు Cనెత్తఁబడఁ డటంచు నిజము Fక్రీస్తు
Fపల్కెను Bbపరమ
Verse 8
Fవినుచుఁ బరిసయుండు ముసలి Bbజనుఁడు మఱల తల్లి Cగర్భ మునను తిరుగనెట్లు Fబుట్టు
Fననుచుఁ Bbబల్కెను Cపరమ
Verse 9
Fఅందు కేసు తెల్పె Bbజలము నందుఁ నాత్మయందు Cజన్మ మొంద కున్న Fమోక్ష
Fరాజ్య Bbమొంద Cరనుచును Fపరమ