FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

343 ఇమ్మానుయేల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఇమ్మానుయేలు రక్తము ఇంపైన Gయూటగు ఓ పాపి! Aయందు మున్గుము పాపంబు Dపోవును
Dయేసుండు నాకు మారుగా Gఆ సిల్వఁ జాపఁగా Aశ్రీ యేసు రక్త Dమెప్పుడు
Dస్రవించు, Gనాకుఁగా
Chorus
Dఆ యూట మున్గి Gదొంగయు హా! శుద్ధుఁ Aడాయెను నేనట్టి పాపి Dనిప్పుడు
Dనేనందు Gమున్గుదు.
Verse 3
Dనీ యొక్క పాప Gమట్టిదే నిర్మూల మౌటకు Aరక్షించు గొఱ్ఱె పిల్ల? Dనీ
Dరక్తంబె Gచాలును.
Verse 4
Dనా నాధు రక్తమందున Gనే నమ్మి యుండినన్ Aనా దేవుని నిండు Dప్రేమ
Dనే Gనిందుఁ Aజూచెదన్.
Verse 5
Dనా యా యుష్కాల Gమంతట నా సంతసం Aబదే నా క్రీస్తు Dయొక్క
Dరొమ్మునన్ Gనా Aగాన Dమిద్దియే.