FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

342 నాకై చీల్చ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gనాకై చీల్చఁబడ్డ యో Cనా యనంత నగమా Dనిన్ను డాగి యందునఁ Gచెను
Gమీరఁ బారెడు Cరక్త జలధారలా Dసక్తిఁ గ్రోలఁగా Gనిమ్ము.
Chorus
Gనేను నాదు శక్తిచే Cనిన్నుఁ గొల్లఁజాలను కాల Dమెల్ల నేడ్చినన్ వేల Gక్రతుల్
Gచేసినన్ నేను Cచేయు పాపము Dనేనె బాపఁజాలను.
Verse 3
Gవట్టి చేయి చాఁచుచున్ Cముట్టి సిల్వఁ జేరెదన్ Dదిక్కు లేని పాపిని Gప్రక్కఁ
Gజేర్చి ప్రోవుము Cనా కళంక Dమెల్లను యేసునాధ, Gపాపము.
Verse 4
Gఈ ధరిత్రియందున నేఱు Cదాఁటునప్పుడు నాదరించి నీ Dకడన్ నాకై చీల్చఁబడ్డయో Gనా
Gయనంత శైలమా Cనన్ను ఁ Dజేరఁ దీయుమా