FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

340 సిల్వ చెంత

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fసిల్వ చెంత నేసువా Bbచేర్చి నన్ను నుంచు Cకల్వరిన్ స్రవించెడు కల్వలో Fనన్నుంచు.
Fసిల్వకే సిల్వకే చెల్లునా Bbవిముక్తి చెల్వ మొప్ప Cనద్దరిన్ జేర నాకు Fముక్తి
Chorus
Fకంపితాత్ము నంధునై కానలేక Bbయుండ సొంపు మీరఁ Cబ్రోచితి సూర్యతేజ స్కుండ
Verse 3
Fదేవ గొఱ్ఱె పిల్ల Bbఈన దీప్తి నాకుఁ Cజూపు నీ వధా Fప్రభావముల్
Fపావనుండ Bbనేర్పు.
Verse 4
Fనే నిరీక్షణంబుతో నెప్డు Bbవేచి యుందున్ భూ Cనితాంత వారధిన్ బూని Fయీది
Fమందున్