Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
339 ఎంత పాపి న
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఎంత పాపి నైనను
Bb
యేసు చేర్చుకొనును అంచు
C
నీ సువార్తను అంతటఁ
F
జాటించుఁడి
F
హల్లెలూయ హల్లెలూయ యెంత
Bb
పాపి నైనను యేసు
C
చేర్చుకొనున టంచుఁ బ్రకటించుఁడి
Chorus
F
మెండుగా క్షమాపణన్ పూర్ణ
Bb
సమాధానము నెంత పాపి
C
కైనఁ దా నిచ్చి
F
చేర్చుకొనును.
Verse 3
F
తన దివ్య సిల్వచేఁ
Bb
దీసి పాప శాపమున్
C
నన్ బవిత్రపర్చెను నాకు
F
హాయి
F
నిచ్చెను
Verse 4
F
ఘోర పాపి నైనను
Bb
నన్ను ఁ జేర్చుకొనును
C
పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ
F
జేర్చును