FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

338 యేసుఁడు రా

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dయేసుఁడు రాఁగన్ Gజేసిన దోషము Aనాశన మాయెన్ Dయేసుఁడు
Chorus
Dచింతలు పోయెన్ వింతగ Gనాకున్ జెంతకుఁ జేర్పఁగ Aసంతస మాయెన్ యేసుఁడు
Verse 3
Dసిలువను మోసెన్ గలువరి Gమెట్టన్ చెలువుగఁ బాపపు Aబలువును దించెన్ యేసుఁడు
Verse 4
Dశిరమున ముండ్లున్ గరమున Gమేకులున్ స్థిరముగ నాటఁగ Aబరమును జూపెన్ యేసుఁడు
Verse 5
Dపదముల మేకులున్ జెదరఁగ Gరక్తము ఎద నిఁకఁ Aబ్రేమతో ముదము నొసంగెన్ Dయేసుఁడు
Verse 6
Dరక్షణ జూపెన్ దక్షుఁడు Gనాకున్ పక్షముతో నిఁక Aమోక్షము జూపెన్ యేసుఁడు
Verse 7
Dరక్తిగ వేఁడన్ శక్తి Gనొసంగెన్ రక్తము జల్లియు Aముక్తిని జూపెన్ యేసుండు
Verse 8
Dగురువును నమ్ముదున్ భారము Gవెడలెన్ ధీరునిఁ జేయుచు Aదారిని జూపెన్ యేసుఁడు