FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

337 తన యక్రమము

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eతన యక్రమములకు క్షమా Aపణ నొందినవాఁడు తన Bపాప ములకు బ్రాయశ్చిత్తము Eబును
Eబొందినవాఁడును Aధణ్యుండౌ Bతన
Chorus
Eదేవుని చేత ని Aర్తోషిగఁ దీర్చఁ బడిన Bవాఁడు భావంబున లేశం Eబయినను
Eగ పటము Aలేనివాఁడును ధన్యుండౌ Bతన
Verse 3
Eమునునేని మౌని నై Aదిన దినమున నేనొనం Bచిన నా యార్త Eధ్వనిచే
Eక్షీణిం చెను Aనా యెముకలు Bసకలం బకటా Eతన
Verse 4
Eరేయి పగలు నా Aమీఁ దను నీ Bచేయి భారమయ్యెఁ గాయము Eనందలి
Eసారము వేసవి Aకాలంబున నెండిన Bవిధ మాయెను Eతన
Verse 5
Eకప్పుకొనకయే నీ యెదుటఁ Aగలుష మెప్పుకొంటి నొప్పుకొందు Bననుకొంటి నక్రమ మోర్పుతోడఁ Eబాపము
Eమన్నించితి Aతన
Verse 6
Eకావున నీ సంద Aర్శనపుఁ గాలమందు భక్తుల్ Bభావము రంజిల నినుఁ Eబ్రార్థింత్రు
Eప్ర వాహంబులు Aవారలపైఁ బొరలవు Bతన
Verse 7
Eదాగు చోటు నీవే Aశ్రమలను దప్పించెద వీవే Bవేగ విమోచన గానంబులతో Eవిడువక
Eనీవే Aయావరించెదవు Bతన
Verse 8
Eనీ కుపదేశింతు మార్గము Aనీకును బోధింతు నీ Bకాలోచన నేఁ జెప్పె Eదను
Eనీ మీఁదను Aదృష్టించి సతంబు,ను Bదన
Verse 9
Eజ్ఞానము లేనట్టి గుఱ్ఱమ Aట్లైనను ఖరమువలె నైనను Bమీరుండకుఁ డని కళ్లెము Eతో
Eనెంతో Aబిగియింపఁబడవలెఁ Bదన
Verse 10
Eకలుగు ననేకములౌ వేద Aనలు కడు భక్తి Bవిహీ నులకు నమిత Eకృప
Eదేవుని విశ్వా Aసులఁ జుట్టుకొని Bయుండు నిజంబుగ Eదన