Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
336 యేసు, నీదు
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసు, నీదు జాలివల్ల
F
లెక్క లేనివారలు రక్షణంది
G
సంతసిల్ల నిమ్ము వారి
C
డెందముల్
C
నీదు సిల్వ వంతవార్తఁ
F
జాటఁజేసి రాష్ట్రముల్ చూడ
G
నిమ్ము త్రాణకర్త! నీ
C
కృపా
C
ప్రకాశముల్
Chorus
C
ఏమియున్ గ్రహింపకున్న మర్త్యు
F
డెంద మాశతో నిన్ను
G
ఁ గూర్చి తృష్ణ
C
గొన్న
C
యాత్మ యేడ్చు మెండుగా
F
కోయఁబడ్డ గడ్డి మంచుఁ
G
గోరునట్లు పాపులు నీవె
C
రక్షకుండ
C
వంచు
F
నిన్
G
సదా
C
యాశింతురు.
Verse 3
C
ద్వీపవాసు లెత్తి కేలు
F
కోరుచుందు రిప్పుడు నీదు
G
సేవకాళి నంపి యాత్మ
C
క్రొంత్త
C
జన్మమున్ ప్రేమదీప్తి జ్ఞానకాంతిఁ
F
గల్గం జేయు వాక్యము
G
నిచ్చి గొఱ్ఱె పిల్ల
C
కీర్తిన్
C
వారి
F
నోట
G
నుంచుము