FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

334 ఉన్నట్టు న

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఉన్నట్టు నేను వచ్చెదన్ Dపాపిష్ఠు న్నీవు పిల్వఁగన్ Eనీ నెత్రుచేతఁ గడ్గుమా Aయో
Aగొఱ్ఱె Dపిల్ల Eదేవుఁడా!
Chorus
Aఉన్నట్టు నేను వచ్చెదన్ Dనే నొప్పుకొందుఁ దప్పులన్ Eనీ మాటతో హరించుమా Aయో
Aగొఱ్ఱె Dపిల్ల Eదేవుఁడా!
Verse 3
Aఉన్నట్టు నేను వచ్చెదన్ Dదుఃఖంబు బాధపర్చఁగన్ బాపంబుఁ Eజేయనీకుమా యో గొఱ్ఱె Aపిల్ల
Aదేవుఁడా!
Verse 4
Aఉన్నట్టు నేను వచ్చెదన్ Dయేసూ, కబోది నుండగన్ Eఆత్మీయదృష్టి నీయుమా యో Aగొఱ్ఱె
Aపిల్ల Dదేవుఁడా!
Verse 5
Aఉన్నట్టు నేను వచ్చెదన్ Dనీ మాట నమ్మునట్టి Eనన్ మన్నించి చేర్చుకొమ్మయా Aయో
Aగొఱ్ఱె Dపిల్ల Eదేవుఁడా!
Verse 6
Aఉన్నట్టు నేను వచ్చెదన్ Dనీ ప్రేమ నన్నుఁ Eబిల్వగన్ నీ వాఁడ Aనౌదు
Aసర్వదా యో Dగొఱ్ఱె పిల్ల Eదేవుఁడా!