FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

333 పశ్చాత్తాప

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపశ్చాత్తాపము బొందుము జీవమ Bbనీవు ప్రభుని సన్నిధి Cకేగుము పశ్చాత్తాపములేని ప్రజలెవ్వరికి Fగాని
Fనిశ్చయముగ గల్గు Bbనిత్యమౌ నరకంబు Cపశ్చాత్తా
Chorus
Fఎంత పాపవైనను జీవము Bbక్రీస్తు చెంత పార్థనఁ Cజేయుము సంతోషమును మన Fశ్శాంతిని
Fనొసఁగున నంతుఁడైన Bbవిమ లాత్ముఁ Cడాదరించు పశ్చాత్తా
Verse 3
Fజారచోరకార్యము లేవైనను బారఁదోలును Bbవేగము నారాజ్యమును వెదకు Cనరు లందఱకు జీవ Fధార
Fలెచ్చెదనని కోరి Bbకర్త వచించె Cపశ్చాత్తా
Verse 4
Fవినుము ప్రభువు వాక్యము Bbజీవము నీవు గనుము Cరక్షణ భాగ్యము తనువు Fనిత్యముగాదు
Fనిను నీవె నమ్మకు Bbవినయ బుద్ధిని గ్రీస్తు Cఘనము వెదుకుము వేగ Fపశ్చాత్తా
Verse 5
Fదిక్కుమాలిన దానవే జీవము Bbప్రభుని మ్రొక్కి పరమును Cజేరవే నిక్కమిది నీ Fపాప
Fమెక్కువగా నున్న Bbమక్కువతో నిన్ను Cగ్రక్కున విడిపించు Fపశ్చాత్తా
Verse 6
Fబలములేని దానవే జీవమ Bbయాత్మ బలము బొందుము Cవేగమే యిలను విద్యాధన Fబలముల
Fనమ్మక కలుష Bbజాలము వీడి Cకర కడకేగుము Fపశ్చాత్తా
Verse 7
Fమందపోషకుఁడు క్రీస్తు జీవమ Bbయేసా నందపూర్ణుఁడు థీరుఁడు Cవందిత సత్సంఘ మందుఁ Fజేరిన
Fసత్యా నందంబు Bbనిత్యంబు నొందుచు Cనుందువు పశ్చాత్తా