FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

332 అపరాధిని య

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఅపరాధిని యేసయ్య కృప Gజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె Aనీ కృపలో నపరాధములను Dక్షమించు
Dఅప
Chorus
Dసిలువకు నిను నే Gగొట్టితిని తులవలతో జేరితిని Aకలుషంబులను మోపితిని దోషుండనేను Dప్రభువా
Dఅప
Verse 3
Dప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున Gపొడిచితి నేనే మిక్కిలి Aబాధించితిని మక్కువ జూపితివయ్యో Dఅప
Verse 4
Dముళ్లతో కిరీటంబు నల్లి Gనీ శిరమున నిడితి Aనా వల్ల నేరమాయె Dచల్లని
Dదయగల Gతండ్రీ Aఅప
Verse 5
Dదాహంబు గొనగా చేదు Gచిరకను ద్రావనిడితి ద్రోహుండనై Aజేసితినీ దేహంబుగాయంబులను అప
Verse 6
Dఘోరంబుగా దూరితిని నేరంబులను Gజేసితిని క్రూరుండనై గొట్టితిని Aఘోరంపు పాపిని దేవా Dఅప
Verse 7
Dచిందితి రక్తము నాకై Gపొందిన దెబ్బలచేత నిందలు Aపెట్టితినయ్యో సందేహమేలనయ్యా అప
Verse 8
Dశిక్షకు పాత్రుడనయ్యా రక్షణ Gదెచ్చితివయ్యా అక్షయ భాగ్యము Aనియ్య మోక్షంబు జూపితివయ్యా Dఅప