Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
331 మనసా వినవే
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
మనసా వినవేమే క్రీస్తునిఁ
C
గని సేవింపవేమే అనుదినమున
D
నీ కాయువు క్షీణం
G
బగుచున్నది
G
గదవే
C
మనసా
Chorus
G
చింతలేల నీకు వర
C
శ్రీ మంతుడుండు వరకు
D
చెంతను జేరక యెంతసేపు
G
నీ
G
యంతట
C
నుండెదవే
D
మనసా
Verse 3
G
లోకాశలకును నీవు లోకువై
C
యుండకుము ఆకాశము నేలెడు
D
మన ప్రభువును ప్రాకటముగ
G
నమ్ము
G
మనసా
Verse 4
G
మాయ సంతలోన జిక్కి
C
మాయలఁ బోయెదవు కాయము
D
స్థిరమని నమ్మకు మీ
G
నీ
G
ప్రాయము
C
దక్కదుగా
D
మనసా
Verse 5
G
రక్షకయని వేఁడు నీవు
C
రక్షణకై వేఁడు రక్షణఁ
D
బొందుట కిదియే సమయము
G
తక్షణమున
G
వేఁడు
C
మనసా
Verse 6
G
అందరమును గూడి యేసుని
C
మందిరమునఁ జేరి పొందుగ
D
క్రీస్తుని పొగడుచుఁ బాడుచు
G
నందునఁ
G
జేరుదము
C
మనసా