Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
330 ఖండింపవలెన
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను
G
ఖండింపవలెఁ బాప ముండఁజూచి
A
యేసు నండఁజేరి మన
D
గుండె
D
పదిలముఁ
G
జేసి
A
ఖండింప
Chorus
D
అంధత్వమునను రక్షణమార్గ మందుఁ
G
జేరకయు ఎందెందుఁ జూ
A
చిన సందులేక పాప
D
మందు
D
మునిఁగి నరలా
G
నందమోందక చెడిరి
A
ఖండింప
Verse 3
D
ఎందు కీ భ్రమలు
G
నీ యందుండు సందేహము
A
వీడు పొందుగ యేసు
D
సం
D
బంధు డవై యున్న
G
నందమైన మోక్ష మందుఁ
A
జేరుట కొఱకు ఖండింప
Verse 4
D
బెదరక నీవు సాతానుని
G
నెదిరింపవలెను కుదురుగ నీ
A
యేసు చదరునఁ జేరిన
D
వదరుబోతు
D
లెల్ల
G
నెదురాడ
A
లేరిఁక
D
ఖండింప
Verse 5
D
ఆసింపబోకు లోకభోగములు మోసమై
G
యుండు వాసిగ యేసుని
A
దాసుఁడవైయున్న గాసిఁ జెందక
D
మోక్ష
D
దాసుఁడ
G
వౌదువు
A
ఖండింప
Verse 6
D
నమ్మి జీవించు యేసుని
G
యందు నెమ్మదిఁ బొందు
A
రమ్ము యేసుని యొద్ద
D
సొమ్ము
D
నీకున్నది సమ్మతించి
G
మదిని నెమ్మదిగాఁ
A
జూచి ఖండింప