Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
329 పాపిని కృప
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పాపిని కృప జూపవయ్యా
F
దాపు జేరితిని యేసయ్యా
G
పాప భారము క్రింద
C
శ్రమపడి
C
కృంగియున్నాను
F
యేసయ్యా
G
పాపి
Chorus
C
వేష భాషలతోడ నిండి
F
మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి
G
నిన్ను చేరితి దాసునిగ
C
బ్రోవు
C
యేసయ్యా
F
పాపి
Verse 3
C
నీతి లేని నాదు
F
జీవిత మేల నికనయ్యా
G
యేసయ్యా నీతి గరపి
C
బ్రోవు
C
మయ్యా నీతి
F
నిడవయ్యా యేసయ్యా
G
పాపి
Verse 4
C
నీదు సిలువలోని ప్రేమ
F
నెంచదర మౌన? యేసయ్యా
G
నాదు కలుష మంత
C
బాపి
C
కనికరింపు
F
మా
G
యేసయ్యా
C
పాపి
Verse 5
C
నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము
F
యేసయ్యా నీతిమంతుల జేయుమయ్యా
G
నీతిసూర్యుండా యేసయ్యా పాపి
Verse 6
C
దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి
F
యేసయ్యా పాపశాపము బాపి
G
నిత్య జీవమిడవయ్యా యేసయ్యా
C
పాపి
Verse 7
C
శాంతి గోరువార లెల్లనీ
F
చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల
G
దీర్చగలవు శాంతి నొసగెదవు
C
యేసయ్యా
C
పాపి
Verse 8
C
పరమరక్షక నీదు ప్రేమ
F
నెరుగ తరమౌన యేసయ్యా
G
పరుల మైన మమ్ము
C
బ్రోవ
C
వేచియున్నావా
F
యేసయ్యా
G
పాపి
Verse 9
C
నాదు హృదయము నీదెసుమ్మా
F
నీవె గైకొనుమా యేసయ్యా
G
శుద్ధ హృదయము జేసి
C
నను
C
నీ సుతునిగా
F
జేయు యేసయ్యా
G
పాపి