FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

328 పాప పశ్చాత

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపాప పశ్చాత్తాప మొందని Bbవారికి పరమ భాగ్య Cమేడ నబ్బునే మనసా Fపాపాత్ములకు
Fయేసు పరమండలము నుండి Bbభూమధ్యమునకుఁ దా వచ్చెను Cపాపిష్ఠుల రమ్మని పిలిచెను Fనా
Fప్రాపుఁ గోరుమని Bbచెప్పెను మనసా Cపాప
Chorus
Fధైర్యమొంది నన్ను దలఁచిన Bbవారికి పూర్వజ్ఞాన మొనఁగూర్తును Cదు ర్భావ మెల్లను Fవిడఁ
Fదీతును యేసు Bbవారి యాజ్ఞ Cయని యనియెను Fమనసా పాప
Verse 3
Fబలపడి నాదు నామము Bbగొన్నవారికి యిల బాంధవుల Cవైరమందును సర్వ కుల Fజనంబుల
Fక్రోధమందును స్నేహి Bbతుల యెడ Cబాటులు గల్గును Fమనసా పాప
Verse 4
Fఅడిగిన వారికి నొసఁగుదు Bbననుచును కడుమోదమున నాజ్ఞాపించెను Cతట్టు తట్టుఁడని బోధించెను Fవిప్పి
Fవిడబడునని Bbప్రేమించెను Cమనసా Fపాప
Verse 5
Fదోషములన్నియు యేసు నాధుడు Bbతా మోసికొని సమ్మతించెను Cసిలువ వేసిన వారిని Fదీవించెను
Fమోక్ష వాస Bbసాధన మని Cతెల్పెను మనసా Fపాప