FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

327 దేవ నీవు న

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదేవ నీవు నన్ను Gఁ బరిశో ధించి Aబాగుగఁ దెలిసికొంటివి నీ Dవెఱుఁగు
Dదువు నేను Gకూర్చుండుటయును నే Aలేచుటయును దేవ
Chorus
Dనాకుఁ దలఁపులు పుట్టినపుడే Gనా మనస్సు గ్రహించి Aనాఁడవు ప్రాకటంబుగ నా Dనడక
Dనా Gపడకను Aబరిశీలించితి Dదేవ
Verse 3
Dనీకు నా సమస్త Gచర్యల నిజము తెలియును, Aమాట నాల్కకు రాకపూర్వము Dదేవ
Dసర్వముఁ బూర్తిగా Gనీకే తెలియును Aదేవ
Verse 4
Dనా వెనుకను ముందు Gనుండి నన్ను నావరిఁచి Aనీ చెయ్యి నీవు Dనాపయి
Dనుంచితివి నా Gమది కది Aకేవల మందదు Dదేవ
Verse 5
Dఅరుగుదెంచెద నెచ్చటికి నీ Gయాత్మ యొద్ద నుండి Aయింక నీ పరమ Dసన్నిధి
Dనుండి నే Gనెచ్చోటికిఁ బారిపోవుదు Aదేవ
Verse 6
Dఏను వేకువ టెక్కలను Gధరి యించి కడలిలో Aనున్న నీ చెయి Dమానక
Dనడిపించు నీ Gకుడి చేయియు Aమరి నను Dగైకొను దేవ
Verse 7
Dనను సృజించిన తెఱఁగెఱుంగఁగ Gనాకు భయ మాశ్చర్య Aమొదవును గనుక నీకును Dనేఁ
Dగృతజ్ఞతాస్తుతులను Gజెల్లింతును Aదేవ
Verse 8
Dనేను పిండం బైనయప్పుడు Gనీవు నను వీ Aక్షించినాఁడవు నేను బ్రతుకుట Dముందె
Dలిఖితంబాయెను Gనీ Aగ్రంథంబులో Dదేవ
Verse 9
Dనిక్కముగ దేవా నీ Gతలఁపు లెక్కువ ప్రియ Aమగును నాకును లెక్కకు Dనెక్కువౌ
Dదేవ