FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

326 నమ్మితి నయ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనమ్మితి నయ్యా యేసయ్యా Aనీ పాదములే నమ్మితి Bనయ్యా యేసయ్యా నమ్మితి Eనయ్య
Eనా నెమ్మదిలో నిన్ను Aనిమ్ముగఁ గృప నాపైఁ Bగుమ్మరిం చుము వేగ Eనమ్మితి
Chorus
Eపాప భార మనెడు Aమోపు మోయఁగ లేక Bకాపు నీవె యని Eనీ
Eదాపు Aజేరిన Bనేను Eనమ్మితి
Verse 3
Eఆపత్కాలమునందుఁ బ్రాపు Aనీవని వేఁడఁ Bగాపాడి రక్షించు Eకరుణాసముద్రుఁడ నమ్మితి
Verse 4
Eఎన్ని తప్పులు నాలో Aనున్న నీ దయ Bచేత మన్నించి రక్షించు Eమహిత
Eదేవ Aకుమార Bనమ్మితి
Verse 5
Eదాసుని మొఱ నీవు Aవేసారక విని వాసిగా Bరక్షించు పరమ జనక Eనన్ను
Eనమ్మితి