FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

325 నన్ను దిద్

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dనన్ను దిద్దుము చిన్న Gప్రాయము సన్నుతుండగు నాయనా Aనీవు కన్న తండ్రి Dవనుచు
Dనేను నిన్ను Gఁ జేరితి Aనాయనా నన్ను
Chorus
Dదూరమునకుఁ బోయి నీ Gదరిఁ జేర నైతిని Aనాయనా నేను కారు Dమూర్ఖపు
Dపిల్లనై కా Gరడవిఁ దిరిగితి Aనాయనా నన్ను
Verse 3
Dమంచి మార్గము లేదు Gనాలో మరణ పాత్రుండ Aనాయనా నేను వంచితుండ Dనైతిని
Dప్ర Gపంచమందున Aనాయనా Dనన్ను
Verse 4
Dచాల మారులు తప్పిపోతిని Gమేలు గానక నాయనా Aనా చాల మొఱల Dనాలకించుము
Dజాలిగల Gనా Aనాయనా Dనన్ను
Verse 5
Dజ్ఞాన మంతయుఁ బాడుచేసి Gకాన నైతిని నాయనా Aనీవు జ్ఞానము గల Dతండ్రి
Dవంచు జ్ఞప్తి Gవచ్చెను నాయనా Aనన్ను
Verse 6
Dకొద్ది నరుఁడను దిద్ది Gనను నీ యొద్దఁ Aజేర్చుము నాయనా నీ Dయొద్దఁ
Dజేర్చి బుద్ధి Gచెప్పుము మొద్దు Aనైతిని నాయనా Dనన్ను
Verse 7
Dఎక్కడను నీవంటి మార్గము Gనెఱుఁగ నైతిని నాయనా Aనీ ఱెక్క చాటున Dనన్ను
Dఁ జేర్చి Gచక్కపరచుము నాయనా Aనన్ను
Verse 8
Dశత్రువగు సాతాను నన్ను Gమిత్రు ఁ జేయను Aనాయనా యెన్నో సూత్రములు Dగల్పించెను
Dనా నేత్రముల Gకో నాయనా Aనన్ను
Verse 9
Dవాసిగా నేఁ బాపలోకపు Gవాసుఁడ నో నాయనా Aనీ దాసులలో నొకనిగా Dననుఁ
Dజేసి Gకావుము Aనాయనా Dనన్ను