FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

323 రావయ్య యేస

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dరావయ్య యేసునాధా మా Gరక్షణమార్గము నీ సేవఁ Aజేయ మమ్ముఁ జేపట్టుటకు Dరావయ్య
Chorus
Dహద్దు లేక మేము Gఇల మొద్దులమై యుంటిమి Aమా కొద్ది బుద్ధులన్ని Dదిద్ది
Dరక్షింపను Gరావయ్య
Verse 3
Dనిండు వేడుకతోను మమ్ము Gబెండువడక చేసి మా Aగండంబు లన్నియు ఖండించుటకు Dరావయ్య
Verse 4
Dమేర లేని పాపము Gమాకు భారమైన మోపు Aనీవు దూరంబుగాఁ జేసి Dదారిఁ
Dజూపుటకు Gరావయ్య
Verse 5
Dపాపుల మయ్య మేము Gపరమ తండ్రిని గానకను Aమా పాపంబు లన్నియుఁ Dపారఁ
Dదోలుటకు Gరావయ్య
Verse 6
Dఅందమైన నీదు Gపరమానంద పురమందు Aమే మందరముజేరి Dఆనందించుటకు రావయ్య