Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
322 శరణు నా యే
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
శరణు నా యేసు
A
ప్రభువా నీవెగా పరలోకమునకుఁ
B
ద్రోవ కరుణతో నన్నుఁ
E
గావ
E
నీ కన్న
A
గర్త యెవ్వఁడు
B
యేసువా శరణు
Chorus
E
పర సుఖము విడిచినావు
A
కన్యక మరియగర్భమున నీవు
B
ధరణి నుదయించినావు నీ
E
కన్న
E
దాత
A
యెవ్వఁడు
B
యేసువా
E
శరణు
Verse 3
E
పాపభారము క్రిందను బడి
A
యున్న పాపాత్ములను నెల్లను
B
జేఁపట్టి రక్షింపఁగా నీ
E
కన్న
E
శ్రేష్ఠుఁ
A
డెవ్వఁడు
B
యేసువా
E
శరణు
Verse 4
E
మరణమై లేచినావు జీవింప
A
మార్గంబుఁ జూపినావు పరమహిమ
B
జూపినావు నీ కన్నఁ
E
ప్రభుఁ
E
డెవ్వఁడు
A
యేసువా
B
శరణు