Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
321 ఆదరింపుము
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఆదరింపుము యేసువా ని
D
న్నాశ్రయించితి నా కికన్
E
లేదు వేరొక యాశ్రయంబని
A
లెస్సగా
A
మది
D
నమ్మితిన్
E
ఆద
Chorus
A
నిరతముండెడు పరమ ధనమను
D
నీతి జీవిత రీతిలో
E
పెరుగ గోరుచు నిన్ను
A
జేరితి
A
ప్రేమ
D
జూపుము
E
యేసువా
Verse 3
A
సత్య సంధుడ లోక
D
బాంధవ సర్వశాంతి సుధాకర
E
నిత్యజీవ జలంబు లొసగుము
A
నీతి
A
నిధుల
D
సజీవుడా
E
ఆద
Verse 4
A
ముందు వెనుకను దుష్ట
D
శక్తుల మూక నన్నరి
E
కట్టగన్ బంధితుండనైతి నా
A
ప
A
ద్బాంధవ
D
విడిపించుమా
E
ఆద
Verse 5
A
పరమ పురమున కరుగ
D
నేరని పాలసుడనో రక్షకా
E
కరుణతో నా మొరను
A
గైకొని
A
కలుషముల
D
నెడబాపవే
E
ఆద
Verse 6
A
పరమ ధాముడ వని
D
యెరిగి నీ శరణు
E
వేడితి నో ప్రభో
A
తనువు
A
విడిచిన వేళలో
D
నీ తలుపు
E
నాకై తెరువు
A
మా ఆద