FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

320 యేసు విభున

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసు విభునిఁ దలఁచి Aమదిలో ద్వేషము లణఁగింపరే Bమోస విశ్వ భ్రాంతు Eలెల్ల
Eరోసి Aపరిహర్షింపరే Bయేసు
Chorus
Eకామ క్రోధ లోభ Aమోహ క్షామ గుణములు Bమానరే హేమ రీతిని Eదేవ
Eకృపలో క్షేమ Aమున్నది కానరే Bయేసు
Verse 3
Eసత్యవేద సార మెల్ల Aనిత్యము రుచిచూడరే సత్త Bలేని దురిత జాలి Eబొత్తిగా
Eవిడ Aదీయరే Bయేసు
Verse 4
Eకర్త కర్తయనుచు వేఁడి Aవ్యర్ధులై చెడి పోకరే Bస్వార్ధ చర్య లెల్ల Eమాని
Eకర్త Aయేసుని Bబోలరే Eయేసు
Verse 5
Eబంధు మిత్రు శత్రు Aనెనరు నిందుఁ జూపఁ Bబూనరే యందమైన మోక్ష Eవిభవము
Eలందుఁ Aగని Bహర్పింపరే Eయేసు
Verse 6
Eమోక్ష వైభవ మెదలోఁ Aదలఁచి మోసమున బడిపోదురే Bకక్షి సాతాన్ ముచ్చు Eవలలను
Eహెచ్చుగాఁ Aదెగఁగొట్టరే Bయేసు
Verse 7
Eసద్దులేకను దేవ సేవ Aముద్దుతో ఁ గొని Bయాడరే హద్దు మీరు Eవిమత
Eసాతాన్ Aసుద్దులను Bద్యజియింపరే Eయేసు
Verse 8
Eబాధ చేసెడి గురుల Aవీడుచు బొధకుల దరిఁ Bజేరరే నాధు క్రీస్తును Eనమ్మి
Eమీరలు Aసాధులై Bవర్తింపరే Eయేసు