Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
319 ఎఱింగి యెఱ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి
C
మనసా యిఁక నీ
D
దిక్కెవ్వరు చెపుమా దురితం
G
బిది
G
స చ్ఛరితం బిది
C
యని యెరుక సరకు
D
గొన కేమియు నీ
G
యెఱిఁగి
Chorus
G
ఇది దేవుని దయ
C
యిది క్రీస్తుని ప్రియ
D
మిది విమలాత్ముని గుణ
G
మనుచు
G
ఎదలో ననుభవ మెఱింగి
C
మరల దు ర్మదమున
D
దుష్కృత పదమున బడితివి
G
యెఱిఁగి
Verse 3
G
సకలముఁ జూచెడు దేవుని
C
కంటికిఁ జాటుగ జరిగెడి
D
పని యేది ఇఁక
G
జెవి
G
గుసగుస లెల్లను
C
దిక్కులఁ బ్రకటముఁ
D
జేసెడు ప్రభు
G
వున్నాఁడని యెఱిఁగి
Verse 4
G
ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ
C
ప్రభు యేసుని వెతబడఁ
D
జేసెదవు తిన్నని మార్గము
G
తెలిసియుండి
G
నీ కన్నుల
C
గంతలు గట్టితి
D
వయ్యో యెఱిఁగి
Verse 5
G
గద్దించెడు మనస్సాక్షికి గడ
C
లాడక పోతివి నీవు
D
హద్దుమీరి దై వాజ్ఞలు
G
ద్రోయుచు
G
నెద్దు లాగు
C
పరు గెత్తితి
D
వయ్యో యెఱిఁగి
Verse 6
G
పలువిధ శోధన బాధలలో
C
ఘన ప్రభు క్రీస్తుడై
D
నీ దిక్కునుకో తాళుచు
G
బశ్చాత్తాపముపడి
G
యిక జాలించుము
C
కలు షపు
D
యత్నంబు యెఱిఁగి
Verse 7
G
అపరిమిత దయా శాంతులు
C
గల ప్రభు వనిశము
D
కోపింపఁడు నీపై కృపా
G
వాగ్దద్తము
G
లెపుడు దలఁచి నీ
C
యపవిత్రతఁ గని హా
D
యని యేడ్వుము యెఱిఁగి