Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
317 పాపము దలఁచ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
పాపము దలఁచు సుమీ
A
పశ్చా త్తాపముఁ బొందు
B
సుమీ దాపని యేసుని
E
పాదంబులబడి
E
పాపము
A
వీడు
B
సుమీ
E
పాపము
Chorus
E
పాపము చేయకు మీ
A
యేసుని గాయము రేపకుమీ
B
పాయక పాపము చేసిన
E
మనసా
E
కాయఁడు
A
యేసు
B
సుమీ
E
పాపము
Verse 3
E
గంతులు వేయకుమీ యేసుని
A
చెంతకుఁ జేరు సుమీ
B
వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత
E
బిందువుఁ
E
గోరు
A
సుమీ
B
పాపము
Verse 4
E
ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు
A
శోధన లుండు సుమీ
B
శోధన మాన్పెడు క్రీస్తును
E
నమ్మి
E
శ్రద్ధగ
A
నుఁడు
B
సుమీ
E
పాపము
Verse 5
E
తెగువఁ బోరాడు సుమీ
A
రిపునకు బెగ్గిలవద్దు సుమీ
B
తెగువగు ప్రార్థన ఖడ్గమునుఁ
E
బట్టి
E
పగతునిఁ
A
గెల్వు
B
సుమీ
E
పాపము
Verse 6
E
అంతము వచ్చు సుమీ
A
రక్షణ అంతలో వెదకు
B
సుమీ అంత రంగుఁ
E
డగు
E
క్రీస్తు రక్షకుని
A
చెంతను జేరు
B
సుమీ పాపము