Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
316 దిక్కులేని
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దిక్కులేని వాఁడనో ప్రభో
F
నీ యండజేరి మ్రొక్కి
G
సేవఁజేతు నో ప్రభో
C
మ్రొక్కి
C
విన్నవించు వారి యక్కరలను
F
దీర్చు సత్యము గ్రక్కున
G
నిడి యాదరించు మక్కువైన
C
దేవ
C
తనయ
F
దిక్కులేని
Chorus
C
ఘోర పాప భరము
F
నెల్లను మోయుచు నలయు
G
వారలార రండటంచును భూరి
C
దయను
C
బిలిచి యున్న సార
F
వాక్కు లెఱుఁగ కధిక
G
భార మొంది తుదిని
C
నీ
C
దరిఁ
F
జేరితి
G
నన్నాదరించుము
C
దిక్కులేని
Verse 3
C
బలము లేని వాఁడనో
F
ప్రభో కేవలము పాప
G
ములను జేసి యలసితిని
C
ప్రభో
C
ఇలను నే నొనర్చునట్టి
F
కలుష జాలములను నీవు
G
తొలఁగ జేసి యాత్మ
C
కధిక
C
బలము నొసగి
F
మునుపు మయ్య
G
దిక్కులేని
Verse 4
C
పామరుండ నౌట వల్లను
F
నే నెఱుఁగనైతి క్షేమ
G
మిచ్చు పదవులెల్లను కామ
C
క్రోధ
C
లోభములను దీమసమున విడిచి
F
యేసు నామ మందు
G
విశ్వసించి ప్రేమను వర్తింపజేయు
C
దిక్కులేని
Verse 5
C
వందనం బొనర్తునో ప్రభో
F
నా డెందమందలి సందియము
G
లణంచు మో ప్రభో
C
సందియ
C
మెడబాపి శాస్త్ర మందు
F
నుండు సార వాక్యానంద
G
పదవు లనుభవింప డెందము
C
వెలిఁగింప
C
వయ్య
F
దిక్కులేని