FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

315 ఉన్నపాటున

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఉన్నపాటున వచ్చు చున్నాను Aనీ పాద సన్నిధి Bకో రక్షకా యెన్న Eశక్యముగాని
Eపాపము లన్ని మోపుగ Aవీపుపైఁబడి యున్న విదె Bనడలేక తొట్రిలు చున్నవాఁడను Eనన్ను
Eదయఁగను Aఉన్న
Chorus
Eకారుణ్యనిధి యేసు నా Aరక్షకా నీ శ Bరీర రక్తము చిందుట Eభూరి
Eదయతో నన్ను నీదరిఁ Aజేర రమ్మని పిలుచుటయు Bని ష్కారణపు నీ Eప్రేమ
Eయిది మరి Aవేరే హేతువు Bలేదు నా Eయెడ ఉన్న
Verse 3
Eమసి బొగ్గువలె నా Aమా నస మెల్లఁ Bగప్పె దో ష Eసమూహములు
Eమచ్చలై అసిత మగు Aప్రతి డాగు తుడువను Bగసుటుఁ గడిగి పవిత్ర్ర Eపరపను
Eనసువు లిడు నీ Aరక్తమే యని మసల Bకిప్పుడు సిలువ నిదె Eగని
Eఉన్న
Verse 4
Eవెలపట బహు యుద్ధ Aములు లోపటను భయము Bకలిగె నెమ్మది దొల Eగెను
Eపలు విధములగు సందియంబుల Aవలనఁ బోరాటములచే నే Bనలసి యిటునటుఁ గొట్టఁబడి Eదు
Eర్భలుఁడనై Aగాయములతో Bనిదె Eఉన్న
Verse 5
Eకడు బీదవాఁడ నం Aధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి Bపడి యున్నాను సుడివడిన Eనా
Eమదికి స్వస్థతఁ జెడిన Aకనులకు దృష్టి భాగ్యముఁ Bబడయవలసిన వన్ని నీ Eచేఁ
Eబడయుటకు నా Aయెడ యఁడా Bయిదె ఉన్న
Verse 6
Eనీ వాగ్దత్తము నమ్మి Aనీపై భారము పెట్టి Bజీవ మార్గముఁ గంటిని Eకేవలంబగు
Eప్రేమ చేతను నీవు Aనన్ను క్షమించి చేకొని Bభావశుద్ధి నొనర్చి సంతోషావసరముల Eనిడుదువని
Eయిదె Aఉన్న
Verse 7
Eదరిలేని యానంద కరమైన Aనీ ప్రేమ తరమే Bవర్ణన చేయను తెరవు Eకడ్డం
Eబైన యన్నిటి విఱుగఁగొట్టెను Aగాన నే నిపు Bడరుదుగా నీ వాఁడ Eనవుటకు
Eమఱి Aనీవాఁడ Bనవుటకే Eఉన్న