Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
314 దేవ! దీనపా
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దేవ! దీనపాపిని ఓ
G
పావన గావు కృపా
A
బహుళ్యము చేత దేవా
Chorus
D
ఖలుడనో దేవా! నా
G
నిలువెల్ల పాపంబె మలినత్వమును
A
బాపి మాన్యు జేయవె
D
తండ్రీ!
D
దేవ
Verse 3
D
నీకు కేవలంబు నీకే
G
విరోధముగ ప్రాకొని నే
A
ఘోర పాపం బొనర్చితిని
D
దేవ
Verse 4
D
నాయతిక్రమ మెప్డు నా
G
యెదుట నున్నది నా
A
యెదను భారంబై నను
D
ద్రుంచుచున్నది
D
దేవ
Verse 5
D
పాపంబులోనే యు ద్భవించినాడను
G
పాపంబులోనే గ ర్భము
A
దాల్చినది తల్లి దేవ
Verse 6
D
ఎదయందు సత్యంబే యెడఁగోరు
G
చుందువు హృదయమందున జ్ఞాన
A
మొదవ జేతువు నాకు
D
దేవ
Verse 7
D
కలిగించు నాలో ని
G
ర్మల శుద్ధ హృదయంబు
A
నిలుకడైన మనసు నిలుపు
D
మాంతర్యమున
D
దేవ
Verse 8
D
త్రోసివేయకు నన్ను నీ
G
సన్నిధి నుండి తీసివేయక
A
నుంచు మీ శుద్ధాత్మను
D
నాలో
D
దేవ
Verse 9
D
నీ రక్షణానంద మో
G
రక్షకా మరల చేరదీసి
A
యిచ్చి స్థిరపరచు నా
D
మనసు
D
దేవ
Verse 10
D
కావవే కర్తార క్తాపరాధమునుండి
G
కావు నే నుత్సాహ
A
గానంబుఁ జేసెద దేవ