FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

313 త్రాహి మాం

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fత్రాహి మాం క్రీస్తు Bbనాధ దయఁ జూడ Cరావే నేను దేహి Fయనుచు
Fనీ పాదములే Bbదిక్కుగాఁ జేరితి Cనిపుడు త్రాహి
Chorus
Fగవ్వ చేయురాని చెడ్డ Bbకర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై Cనే నెంతో నెవ్వఁ Fబొందితిఁ
Fత్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ Bbదరగదు నా పాప Cరాశి యివ్విధమునఁ జెడిపోతినినే Fనేమి
Fసేతు Bbనోహోహోహో Cత్రాహి
Verse 3
Fనీ యందు భయభక్తులు Bbలేని నిర్లజ్జాచిత్తముఁ బూని Cచేయరాని దుష్కర్మములు చేసినాఁడను Fదయ్యాలరాజు
Fచేతిలోఁ జేయి వేసి Bbవాని పనులఁ జేయ Cసాగి నే నిబ్భంగిఁ Fజెడిపోయితి
Fనే Bbనయ్యయ్యయ్యొ Cత్రాహి
Verse 4
Fనిబ్బర మొక్కించుకై నిజము Bbరవ్వంతైన లేక దబ్బర Cలాడుటకు ము త్తా Fనైతిని
Fఅబ్బురమైన ఘోర పా Bbపాంధకార కూపమందు దబ్బున Cబడిపోతి నయ్యో దారి Fచెడి
Fనేనబ్బబ్బబ్బా Bbత్రాహి
Verse 5
Fనిన్నుఁ జేరి సాటిలేని Bbనిత్యానంద మందఁబోవు చున్నప్పుడు Cనిందలు నా కెన్ని Fచేరినా
Fవిన్నదనము లేకుండ నీ Bbవే నా మదికి Cధైర్యమిచ్చి యన్నిట రక్షించి Fతివి
Fనా యన్న Bbనీకు స్తోత్ర Cమహాహా త్రాహి