FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

312 మహా వైద్యు

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cమహా వైద్యుండు వచ్చెను Fప్రజాళిఁ బ్రోచు యేసు Gసహాయ మియ్య వచ్చెను Cసంధింపరండి
Cయేసున్ మాధుర్యంపు నామము Fమోద మిచ్చు గానము Gవేద వాక్యసారము యేసు Cదివ్య
Cయేసు
Chorus
Cమీ పాప మెల్లఁ Fబోయెను మేలొందుఁ డేసు Gపేరన్ గృపా సంపూర్ణ Cమొందుఁడి
Cయపార Fశాంతుఁ Gడేసు.
Verse 3
Cవినుండి గొఱ్ఱె పిల్లను Fవిశ్వాస ముంచి యేసున్ Gఘనంబుగన్ స్తుతించుఁడి మనం Cబుప్పొంగ
Cయేసున్
Verse 4
Cఆ రమ్యమైన నామము Fఅణంచు నెల్ల భీతిన్ Gశరణ్యు లైన వారి Cనా
Cదరించు Fనెంతో Gప్రీతిన్
Verse 5
Cఓ యన్నలారా పాడుఁడీ Fయౌదార్యతన్ సర్వేశున్ ఓ Gయమ్మలారా మ్రొక్కుఁడీ ప్రియాతి Cప్రియుఁడేసు
Verse 6
Cఓ పిల్లలారా కొల్వుఁడీ Fయౌన్నత్య రాజు నేనున్ Gతపించువారి దాతయౌ దయామయున్ Cశ్రీ
Cయేసున్
Verse 7
Cశ్రీ యేసుకై యర్పించుఁడీ Fమీ యావజ్జీవనమును ప్రియంపు Gదాసులౌచును రయంబు గొల్వుఁడేసున్