Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
311 జను లందఱు
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
జను లందఱు వినండి
A
దివ్య సంగతి తండ్రియైన
B
దేవుఁ డెంత ప్రేమ
E
చూపెను.
E
యేసు క్రీస్తు నాకుఁగాను
A
బ్రాణ మిచ్చెను తన్ను
B
ఁ జేర నన్ను
E
ఁ
E
బిల్చెన్
A
క్రీస్తు
B
వత్తును
Chorus
E
నరకోటి పాపమందు మున్గి
A
యుండఁగాఁ దండ్రి వారలన్
B
రక్షింపఁ ద్రోవ చేసెను.
Verse 3
E
మాకుఁ గాను ప్రాణమిచ్చి
A
మృత్యు వొందను తన
B
యేక పుత్రు నిచ్చి
E
పంపె
E
నిలకున్.
Verse 4
E
ఆయనను నమ్మువారు
A
నాశ మొందక
B
నిత్యజీవ మొందిసదా
E
సంతసింతురు.
Verse 5
E
పాపభారము భరించు
A
పాపులెల్లరు యేసు
B
మాట వినఁగాను
E
బాధ తీఱును.
Verse 6
E
చేర రండి, సువిశ్రాంతి
A
నిత్యసంతుష్టి మీకు నిత్తు
B
నంచు యేసు మిమ్ముఁ
E
బిల్చును