FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

310 హృదయమనెడు

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dహృదయమనెడు తలుపు నొద్ద Gయేసు నాధుండు నిలచి Aసదయుఁ డగుచుఁ దట్టుచుండు Dసకల
Dవిధములను Gహృదయ
Chorus
Dపరుని బోలి నిలుచున్నాఁడు Gపరికించి చూడ నతఁడు Aపరుఁడు గాఁ డు Dరక్షకుండు
Dప్రాణ Gస్నేహితుఁడు Aహృదయ
Verse 3
Dకరుణాశీలుం డతఁడు గానఁ Gగాచి యున్నాఁడు యేసు Aకరుణ నెఱి గి Dగారవింపఁ
Dగరము Gన్యాయంబు Aహృదయ
Verse 4
Dఎంత సేపు నిలువఁ Gబెట్టి యేడ్పింతు రతని Aనాతఁ డెంతో దయచే Dబిలుచుచున్నాఁ
Dడిప్పుడు Gమిమ్ములను Aహృదయ
Verse 5
Dఅతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం Gడఖిల పాపులకు మిర Aలతని పిలుపు వింటి Dరేని
Dయతఁడు Gప్రియుఁడగును Aహృదయ
Verse 6
Dజాలిచేతఁ దన హస్తములఁ Gజాఁపి యున్నాఁడు మిమ్ము Aనాలిం గనము సేయఁ Dగోరి
Dయనిశము Gకనిపెట్టు Aహృదయ
Verse 7
Dసాటిలేని దయగల వాఁడు Gసర్వేశు సుతుఁడు తన Aమాట వినెడు వారల Dనెల్ల
Dసూటిగ Gరక్షించు Aహృదయ
Verse 8
Dచేర్చుకొనుఁడి మీ హృదయమున Gశ్రీ యేసునాధు నతఁడు Aచేర్చు కొనుచు మీ Dకిచ్చును
Dచిర Gజీవముఁ Aగృపను Dహృదయ
Verse 9
Dఅతఁడు తప్పక కలుగఁజేయు Gనఖిల భాగ్యములు మీర Aలతని హత్తుకొందు రప్పు Dడానందముతోడ
Dహృదయ
Verse 10
Dబ్రతుకు శాశ్వతంబు కాదు Gపరికించి చూడఁ గాన Aబ్రతికి యుండు కాలముననే Dప్రభుని
Dగొలువండి Gహృదయ