FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

309 దారుణ మగు

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cదారుణ మగు మరణ Fవారిధి దాఁట నె Gవ్వారి శక్యము సోదర Cఘోర
Cమగు కెరటములవలె వి Fస్తారముగ నేరములు పైఁగొని Gపారు చుండునప్పు డద్దరిఁ Cజేరు
Cటెట్లు Fదారిఁ Gగనరే Cదారుణ
Chorus
Cఒక్క పెట్టున నెగసి Fచక్క వెల్ళుద మన Gనీ రెక్క లక్కఱకు Cరావు
Cఎక్కడైనను నోడ గనుఁగొని Fయెక్కిపోద మని తలంచినఁ Gజెక్క నిర్మతమైన యోడ Cలక్కఱకు
Cరావేమి Fసేతుము Gదారుణ
Verse 3
Cమంగళ ధ్వనులతో శృంగారపురము Fవె లుంగుచున్నది ముందట Gపొంగి పారుచు మరణ Cనది
Cత రంగములఁ జెలంగుచున్నది Fభంగపడకుఁడి మనకు క్రీస్తు Gసువార్తయను పెను నావ Cయిదిగో
Cదారుణ
Verse 4
Cవాద రహితుండైన యాది Fదేవుఁడు దాని నాధుం Gడనం బరఁగును బాధ Cలొందిన
Cనరుల నందరిఁ జేరఁదీసిన Fక్రీస్తు యేసు నాధుఁడే Gనావి కుఁ డు Cక్రైస్తవ
Cవేదమే Fచుక్కాని Gదీవికి Cదారుణ
Verse 5
Cమానవు లందరు మరణాంబుధిని Fదాఁట మహనీయ మగు Gనావ యిదె దీనిలో Cనెక్కుటకు
Cముందే మానుగ వాక్యమును Fవిని సు జ్ఞాన Gమొందినవారు క్రైస్తవ స్నాన Cమను
Cపత్రికను Fబొందరె Gదారుణ
Verse 6
Cవిదితంబుగా నిందు విజ్ఞాన Fబోదకుల్ వినిపించుదురు వాక్యముఁ Gగొదగొనిన యాత్మములు తృప్తిఁ Cగొనును
Cబ్రభు భోజనములోనే Fహృదయములలో దేవునాత్మ Gయెపుడు దీపంబై Cవెలుంగును దారుణ
Verse 7
Cపలువిధ సంగీత ములతో Fసాగుచు మనము నలయ Gకుండఁగఁ బోదు ము Cబలముగల
Cయీ యలలు దాఁటి Fపరమ పురద్వారముల వెలుపల Gగలిసికొని పరిశుద్ధ జనమును Cగడకు
Cమోక్షము Fచేరుకొందుము Gదారుణ
Verse 8
Cకరుణామయుని సభలోఁ జొరకపోయిన Fనిత్య నరక మంత Gమందున మరియు నంత్య Cదినపు
Cబాధలు విరివిగ వినఁ Fగోరువారలు మరణ మొందక Gమును ప్రత్యక్షీ కరుణ Cమను
Cగ్రంథమను Fవినరే Gదారుణ