Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
308 పాపకూపమునం
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
పాపకూపమునందు పడి మునిగియున్నావు
A
పాటింపవది యెందుకు పాప
B
జన్మము పాపకర్మము పాపపూరితమైన
E
హృదయము
E
ఓపరాని భయంకరోగ్రత
A
శాపములు సమకట్టియుండగ
B
పాప
Chorus
E
పరమాత్మ మీదనే గురి
A
నిల్పు మని దెల్పు
B
వరబోధమది నెంచవు నిరత
E
మును
E
రాత్రియును బవలును నిరవు
A
ధనమును ఘనము సౌఖ్యము
B
లరయు చుందువు క్షణము
E
నీవా
E
పరమ
A
ధర్మము
B
సరకుజేయవు
E
పాప
Verse 3
E
కనివినంగ నుదగని పనికిమాలిన
A
క్రియల దనిసి భ్రమయుచు
B
నుందువు ఘనుల పెద్దల
E
జననీజనకుల
E
ననిశమును నిరసించి మెలగెడు
A
వినయరహితంబైన జీవిత మునకు
B
నేమి ఘటిల్లునోకను పాప
Verse 4
E
పెరవారలను బ్రియసో దరులుగ
A
బ్రేమింప పరమాత్మపురికొల్పదే పరులపై
B
ద్వేషంబు పగగొని పలుతెరంగుల
E
బాధపఱచుచు
E
ప్రాణహత్య లొనర్చు
A
నీకు పరమ
B
పదము లభింపసాధ్యమె
E
పాప
Verse 5
E
పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము
A
జేసి ప్రాణమర్పించె నెవరో
B
ఆ పరాత్పరు నాశ్రయించుము
E
శాపభారము
E
బాపిబ్రోచును మాపు
A
రేపునులేని స్వర్గ
B
ప్రాప్తికల్గును నిత్యశుభమగు
E
పాప
Verse 6
E
పాపభారము క్రింద పడికుందు
A
మీకునే పరగనిత్తును శాంతిని
B
దాపు నకు రండంచు
E
పతితుల
E
దయను బిలచెడు యేసుక్రీస్తును
A
పాపి కాశ్రయుడంచు నమ్మి
B
భక్తితో ప్రార్థించి వేడవే
E
పాప
Verse 7
E
శరణీయ వరమోక్ష పురమందు
A
ఘనసౌఖ్య పరమానందము లొందుచు
B
వరుల దూతల భక్తగణముల
E
సరసదేవు
E
స్మరించు భాగ్యము గురుడు
A
నీకిడఁగోరి పిలుచుచు కరము
B
జాపెను కౌగిలింపవె పాప