FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

307 హే ప్రభుయే

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dహే ప్రభుయేసు హే Gప్రభు యేసు హే Aప్రభు దేవసుతా సిల్వధరా Dపాపహరా,
Dశాంతికరా Gహే Aప్రభు
Chorus
Dశాంతి సమాధానాధిపతీ స్వాంతములో Gప్రశాంతనిధీ శాంతి స్వరూపా, Aజీవనదీపా శాంతి సువార్తనిధీ Dసిల్వధరా
Verse 3
Dతపములు తరచిన నిన్నెగదా Gజపములు గొలిచిన నిన్నెగదా Aవిఫలులు జేసిన విజ్ఞాపనలకు Dసఫలత
Dనీవెగదా Gసిల్వధరా
Verse 4
Dమతములు వెదకిన నిన్నెగదా Gవ్రతములు గోరిన నిన్నెగదా Aపతి తులు దేవుని Dసుతులని
Dనేర్పిన Gహితమతి Aవీవెగదా Dసిల్వధరా
Verse 5
Dపలుకులలో నీ శాంతి Gకధ తొలకరి వానగ Aగురిసెగదా మలమల మాడిన Dమానవహృదయము
Dకలకలాడెకదా Gసిల్వధరా
Verse 6
Dకాననతుల్య సమాజములో హీనత Gజెందెను మానవత మానవ Aమైత్రిని సిల్వపతాకము దానము Dజేసెగదా
Dసిల్వధరా
Verse 7
Dదేవుని బాసిన లోకములో Gచావుయె కాపురముండెగదా దేవునితో Aసఖ్యంబును జగతికి యీవి Dనిడితివి
Dగదా Gసిల్వధరా
Verse 8
Dపాపము చేసిన స్త్రీని Gగని పాపుల కోపము Aమండెగదా దాపున జేరి Dపాపిని
Dబ్రోచిన Gకాపరి Aవీవెగదా Dసిల్వధరా
Verse 9
Dఖాళీ సమాధిలో మరణమును Gఖైదిగ జేసిన నీవెగదా Aఖలమయుడగు సాతానుని గర్వము Dఖండనమాయెగదా
Dసిల్వధరా
Verse 10
Dకలువరిలో నీ శాంతి Gసుధా సెలయేఱుగ బ్రవహించెగదా Aకలుష ఎడారిలో కలువలు Dపూయుట
Dసిలువ Gవిజయము Aగదా Dసిల్వధరా