Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
306 పాపినినేనన
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన
C
సేయుము ఓ మనసా
D
పాపుల మిత్రుడు ప్రభు
G
యేసునికడ
G
పాపక్షమాపణ
C
కలదో
D
మనసా
G
పాపిని
Chorus
G
నరుని స్వనీతిచే దొరుకదు
C
మోక్షము నరులను జూడకు
D
యో మనసా ధరనొక
G
పుణ్యుడు
G
దరచినలేడని పరమవేదములో
C
గలదో మనసా
D
పాపిని
Verse 3
G
జపతపములు మరి యుపవాసములును
C
ఉపయోగింపవు ఓ మనసా
D
నెపముల జెప్పెడు అపవాదిని
G
విడి
G
కృపవాదినిగని
C
బ్రతుకో
D
మనసా
G
పాపిని
Verse 4
G
మానని ప్రేమచే మనుజుల
C
బ్రోవగ మానవుడయ్యెను ఓ
D
మనసా మానుగ గల్వరి
G
మ్రానిపై
G
యేసుడు ప్రాణము
C
నొసగెను ఓ
D
మనసా పాపిని
Verse 5
G
మరణము నొందియు మరల
C
సజీవుడై మనుజుల కగుపడెనో
D
మనసా మరణ బంధముల
G
బరిమార్పిన
G
ప్రభు సరిరక్షకు
C
లిక లేరిల
D
మనసా పాపిని
Verse 6
G
మార్పును బొందక మలిన
C
తరుణము మరల లభింపదు
D
ఓ మనసా తీర్పుకాలమున
G
తీర్పరి
G
క్రీస్తని తిరముగ
C
నమ్ముము యేసుని
D
మనసా పాపిని