FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

305 రండి మానవు

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dరండి మానవులారా రక్షకునిన Gమ్మండి వేగము ప్రియులారా Aరండి పాపుల బ్రోచుటకు Dపర
Dమండలంబును విడిచి యీ Gభువి మండలంబున కరుగుదెంచిన Aమహాత్మున్ గనుగొని సుఖింపను Dరండి
Chorus
Dఇలలో మానవులందరు పలువిధ Gపాపా శలలో మునిగి Aయుండిరి తులువయగు సాతాను Dచెడ్డ
Dవలను జిక్కినవారలన్ దన Gబలముతో విడి పింప Aబ్రాణము బలిగబెట్టిన ప్రభుని Dయొద్దకు
Dరండి
Verse 3
Dపరముండు నరులందరికై మరణంబయ్యొ Gకరుణతోడను కొరతపై మరలి Aమూడవదినమునందున మహిమతో నా Dప్రభువులేచి
Dతెరవజేసెను మోక్షమార్గము Gశరణు జొచ్చినవారలకును Aరండి
Verse 4
Dపాపభారంబు నుండి విడుదలనొంద Gప్రాపుగోరినవారలు ప్రాప కుండగు Aక్రీస్తునాధుని దాపుజేరి తపంబు Dజేసిన
Dపాపభారము దీసి Gశాంతిని గూర్చు Aయా ప్రభు Dనొద్దకిపుడే రండి
Verse 5
Dభావమందున దెలియుడి మీరలు Gనిత్య జీవమార్గము గనుడీ Aపావ నుండగు క్రీస్తు Dమిమ్మును
Dపావనులుగా జేసి నూతన Gజీవము నొసంగి పర Aమున జేర్చు మిమ్మును Dనిశ్చయముగా
Dరండి