Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
304 వినరే యేసు
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
వినరే యేసుక్రీస్తు బోధ
C
మదిని గొనరే యాతని
D
సత్య బోధ వినిన
G
యేసుని
G
బోధ విశ్వాసమున
C
మీరు గొనయెదరు
D
నిజముగ గొప్ప
G
భాగ్యంబులు వినరే
Chorus
G
దారి దొలఁగియున్న వారినెల్లను
C
బ్రోవఁ గోరివచ్చితి నంచు
D
కూర్మి యేసువు తెల్పె
G
వినరే
Verse 3
G
మన పాపముల నెల్ల
C
మన కొరకు వహియించి
D
మన యందు దయచేతఁ
G
దన
G
ప్రాణమర్పించి
C
వినరే
Verse 4
G
మారు మనసు నొంది
C
మరల రమ్మంచువే మారు
D
బిలుచు యేసు మైత్రిని
G
దలఁచుచు
G
వినరే
Verse 5
G
తన యాజ్ఞ గైకొని
C
తన సేవజేసెడి మనుజుల
D
కొసఁగును మనసున నెమ్మది
G
వినరే
Verse 6
G
తాను నడచిన త్రోవ
C
తన జనులు ద్రొక్కును
D
తానెపుడు చేయును తగిన
G
సహాయ్యంబు
G
వినరే