FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

303 పోయెఁగ పోయ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aపోయెఁగ పోయెఁగ కాలము Dవెళ్లి పోయెఁగ పోయెఁగ Eమాయ సంసార సం Aపదఁ
Aగూర్ప మరిగి Dయాయు వంతయు Eవ్యర్థ మైపోయెఁ Aదరిగి పోయెఁగ
Chorus
Aఇలలో నెందరు నీతో Dనీడైనవారు కలఁ గాంచి Eమేల్కొన్న గతి మడసినారు Aపోయెఁగ
Verse 3
Aజల బుద్భుదము కంటె Dచులకని బ్రదుకు దలపోసి Eదీని యా శలు Aగొయ్యి
Aవెదకు Dపోయెఁగ
Verse 4
Aఎన్నాళ్ళు సుఖ పెట్టె Dనెరవౌ నీ మేను Eకన్ను మూసిననాఁడె కాటి Aపాలౌను
Aపోయెఁగ
Verse 5
Aమద మత్సరముల వెం Dబడి గూడి నీవు Eహృదయాభిమానము వదలు కొన్నావు Aపోయెఁగ
Verse 6
Aచెడు దుర్గుణముల పో Dషించుట విడువ గడబాట్లు Eనీ కనులు గానంగలేవ Aపోయెఁగ
Verse 7
Aజవ్వన బలముచే క్రొవ్వుచు Dనీవు నవ్వులాటల ప్రొద్దు Eనడిపి యున్నావు పోయెఁగ