Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
302 యేసుని సుచ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
యేసుని సుచరిత మెంత
A
పొనరినది యెవ్వరు విని
B
యెద రీ జగతిన్
E
భాసుర
E
నయ మను బంధము
A
గలిగిన భక్తుల కిది
B
సౌ భాగ్యముగా యేసు
Chorus
E
దాసుల మొఱలను దప్పక
A
వినుచును ధైర్యము నొసఁగెడి
B
దాత సుమీ దోసముల
E
గమిఁ
E
ద్రోయ బలముగల
A
దొడ్డ దొరకు
B
నుతి దూతలచేన్
E
యేసు
Verse 3
E
పాప నరులఁ గని
A
పావనం బొనర్చను భార
B
మనని ఘన బంధు
E
వుఁడు
E
ఆ పరమ జనకు
A
నాజ్ఞఁ బడసి నెరి
B
యాఢ్యుఁడిడుమ లొందె నుయిలన్
E
యేసు
Verse 4
E
సిలువపై నిలచి చేటు
A
వడుచు మరి చివరకు
B
జనకుని చిత్తమునన్ చెలువగ
E
మనవిని
E
జేసెను నరులకు
A
శిక్ష తొలఁగుటకు
B
శ్రీకరుఁడౌ యేసు
Verse 5
E
పాప రహిత య
A
పార మహిమమున పాత్రమ
B
మరి కుడి పార్శ్వ
E
మునన్
E
పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి
A
భావము గల హిత
B
భాస్కరుఁడౌ నా యేసు
Verse 6
E
దుషులు ననుఁ గని
A
దూషణ నుడువులు దగ్ధము
B
లనక దూరిన నా
E
ఇష్టుఁడు
E
వడసిన యిడుమలు దలఁచి
A
యించుక పగ మది
B
నెంచను నా యేసు