FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

301 రారో జనులా

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dరారో జనులారా వేగముఁ Gగూడి రారో ప్రియులారా Aశాశ్వతమైన ఘన రక్షణఁ Dజేర
Dసారాసారముల్ సమ్మతిగాఁ జూచి Gధీరత్వమునఁ క్రీస్తు జేరు Aదారిఁ గోరి రారో
Chorus
Dఅనుమానము లన్ని మీరలు Gమాని ఆద్యంతము లేని Aకనికరము చేత మనల Dరక్షింపను
Dదన జీవము Gనిచ్చు ఘనునిఁ Aక్రీస్తుని గొల్వ Dరారో
Verse 3
Dమన పాపము లన్ని Gమోయను దే వుని Aచేఁ బనిఁ బూని Dమనుజావ
Dతారుఁడై వినుట కద్భుతమైన Gపను లెన్నో చేసి Aసి ల్వను బడిన Dఘనుఁ
Dజేర Gరారో
Verse 4
Dపాపాత్ము లగు వారి Gభారముఁ ద్రుంచు బలుడైన Aయుపకారి ఓపికతో ఁ Dదన
Dదాపుఁ జేరిన వారి Gశాపము తా మోసి Aకాపాడు ఘనువే(డ రారో
Verse 5
Dతన యాత్మకుఁ గీడు Gగల్గించెడు ఘనత లెల్లను Aపాడు తనువు నిత్యము Dగా
Dదని యభిమాన మును Gవీడి మన క్రీ Aస్తుని జడ గతిఁజూడ Dరారో
Verse 6
Dసకలాంతర్యామి నిరాకారు డొకడే Gయంతట సామి ప్రకట Aముగా మర్త్యు లకునెల్ల Dమధ్యస్థు
Dడొకడే క్రీస్తుడు Gసం రక్షకుడై Aయిలుకు వచ్చె Dరారో