Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
300 రారె యేసున
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
రారె యేసుని జూతము
C
కోరిక దీర రారె
D
యేసుని జూతము రారె
G
యేసుని
G
జూడ రారాజై మన
C
జీవా ధార కరుణామృత
D
సారమై యున్నాఁ డు
G
రారె
Chorus
G
సారహీన మగు సం
C
సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు
D
నీత నేరని వారికి
G
తారకమైన
G
దేవకు మారుఁడు యేసుఁడూ
C
రార్చు చుండు టకు
D
భూరిసహాయ కారియై చేయూతకుఁ
G
గోరి
G
యిచ్చుచు క్షేమ తీరం
C
బునకుఁ జేర్చ దారిఁ
D
జూపుచు మీవి చారముల్
G
దొలఁగించు
G
రారె
Verse 3
G
ఘోరమైన పాప భారంబు
C
మోయుచు దారిఁ గానక
D
తారు మారు లైన
G
నరులఁ
G
గూరిమితో ఁ బిల్చును
C
నారక బాధ లూరక
D
దొలఁ గించుచు నీరసు
G
లంచు
G
భారంబు తా మోయుచు
C
నోరి మధి కముఁ
D
జూపి నేరంబు బాపి
G
శృం
G
గారమైన మోక్ష
C
ద్వారమై యున్నాఁడు
D
రారె
Verse 4
G
కారుణ్యుఁడును నిర్వి కారుఁడు
C
దురితోప కారుండు శుద్ధాలం
D
కారుండౌ యేసుని నే
G
రీతిగా
G
వింటిమో యా రీతి
C
మో క్షారామ మున
D
జూతుము సార వాక్య
G
ధోరణిన్
G
బడి పోదము దారుణం
C
బగు శ్రమలు బారుబారుగా
D
నున్న పోరి దాఁటి
G
ప్రభునిఁ
G
జేరి
C
సుఖింతము
D
రారె
Verse 5
G
ఆ రమ్యపురిన బ్రే
C
మారగించుచు నిత్య మారోగ్యముకు
D
బొంది సారెసారెకుఁ ప్రభుని
G
నారావముగ
G
స్తోత్రము చారుతర దే
C
వా రాధనముఁ జేతము
D
నోరార నా పేరు
G
నే
G
పూజింతుము దూరస్థులై యున్న
C
వారలం దన రక్త
D
ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ
G
జేయు