Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
299 యేసు నాథ క
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
యేసు నాథ కథా
G
సుధా రస మిదిగో
A
పానముఁ జేయరే దోసకారి
D
జనంబులారా
D
దురిత
G
భవముల
A
బాయరే
D
యేసు
Chorus
D
ఇహపరంబు లెవనిచే సృజి
G
యింపఁబడియెనొ చూడరే అసహహ
A
యా విభుఁ డవతరించెను
D
అతని
D
గుణములఁ
G
బాడరే
A
యేసు
Verse 3
D
దురిత భరితుల దుష్ట
G
చరితుల నరయ వచ్చెను
A
జూడరే స్థిరముగామది నమ్మి
D
యా
D
ప్రభు కరుణ
G
మదిఁ గొనియాడరే
A
యేసు
Verse 4
D
పనికిమాలిన వేలుపుల దెస
G
పరుగు లెత్తుట మానరే
A
తనువు మీ కొఱ
D
కిచ్చు
D
క్రీస్తుని దయకుఁ
G
బాత్రతఁ బూనరే
A
యేసు
Verse 5
D
మరణ బలి రక్తమున
G
మన యం దఱిని
A
బ్రోవను వచ్చెను కరుణతోఁ
D
బాపులఁ
D
బిలుచు గురు
G
దరికిఁబోవుద మిచ్ఛను
A
యేసు
Verse 6
D
పరమతత్వ విధాన బోధలు
G
బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద
A
పదముఁ గోరిన జీవులకు
D
వినిపించెను
D
యేసు
Verse 7
D
మరణ మొందిన కొందఱికిఁ
G
దా మరలఁ బ్రాణము
A
లిచ్చెను వర మహాద్భుత
D
కార్యముల
D
ని ద్ధర
G
ననేక మొనర్చెను
A
యేసు
Verse 8
D
కుటిల బుద్ధుల ద్రోచి
G
సజ్జన గోష్టి నుండుట
A
గోరరే దిటముగను నెమ్మదిని
D
మీరొం
D
దుటకుఁ
G
క్రీస్తునిఁ
A
జేరరే
D
యేసు