‹ All chords

298 రండి యేసున

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gరండి యేసుని యొద్దకుఁ Cప్రియులారా మీరు రండి Dయేసుని యొద్దకు రండి Gరండి
Gరయమున బిలుచుచు Cనుండెడి రక్షకుఁ Dడొసఁగెను బ్రాణము Gరండి
Chorus
Gమీరు పాపంబులఁ ద్యజించి Cయేసుని కడకు రారే Dవేగము విశ్వసించి మీరు Gవచ్చినను
Gమిమ్మును ద్రోయఁడు Cచేరెడు వారిని Dజేర్చును దన Gదరి రండి
Verse 3
Gమీకు బ్రతుకేమి శాశ్వతము Cప్రియ జనులారా పోకుఁడి Dయాశించి లోకమును లోకాశలకును Gలొంగుట
Gచేతను మీకు Cఘటిల్లును మెండగు Dదుఃఖము రండి
Verse 4
Gమీరేల జాలము చేసెదరు Cప్రియులారా వేగ రారే Dకడు భాగ్య మొందెదరు Gచేర
Gవచ్చి చిర జీవము Cనొందుఁ డ పార Dముదంబును బడయఁగ దేవుఁడు Gరండి