Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
297 యేసు క్రీస
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యేసు క్రీస్తుని గొల్వ
D
రన్న యీ జగతిలోన
E
నెవ్వరు లేరు వాని
A
కన్న
A
యేసుని వాక్యము ఎవ్వరి
D
కబ్బునో దోసము విడి
E
పర వాసము దొరకును
A
యేసు
Chorus
A
సత్యుఁడు నిత్యుఁడాయ నన్న
D
యీ సర్వ సృష్టిఁ
E
జక్కఁగ సలిపి నిలిపె
A
నన్న
A
వ్యత్యాసము లే మియు
D
లేకుండఁగ సత్యుండు చేసెను
E
సర్వజగం బును యేసు
Verse 3
A
నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల
D
రక్షింప నరావతారుఁడై నాఁడన్న
E
నరుల పాపములుఁ పరిహరించుట
A
కొరకై
A
మరియ
D
కొడుకై
E
పుట్టెను
A
యేసు
Verse 4
A
పరిశుద్ధవంతుఁ డాయ నన్న
D
ప్రభు యేసు నందఁ
E
పాపమే గానఁ బడుట
A
సున్న
A
పరులను గావను ధరలోఁ
D
దిరిగెను నరుల నడుమ
E
బహు నిరపరాధముతో యేసు
Verse 5
A
భేదాభేదములు గాని బోధ
D
నాధుఁడొనరించె సాధు లెల్లను
E
సంతోషింప బాధలుఁబడు స
A
ద్రిక్తులతోడను
A
సాదర వాక్కులు
D
జక్కగ పలికెను
E
యేసు
Verse 6
A
మహిలోన మనుజు లెవ్వ
D
రైనఁ జేయ లేనట్టి
E
మహిమాద్బుతములఁ జేసె నన్న
A
మహా
A
రోగులను మఱి మృతులను
D
మహా మహుండు స్వస్థుల
E
మఱి గావించెను యేసు
Verse 7
A
వర్ణింప వలనుకాని వాఁడు
D
మన కోసర మతడు
E
మరణమై మరల బ్రతికినాడు
A
పరలోకమునకు
A
మరి వేంచేసిన
D
పరుఁ డగు
E
క్రీస్తుని పాదముఁ
A
బట్టుము యేసు
Verse 8
A
పరిశుద్ధ దూతల నాదముతో
D
ప్రభు యేసు క్రీస్తు
E
ప్రకాశ వస్త్ర మహిమలతోఁ
A
పరమునుండి
A
బహు త్వరగా
D
వచ్చును ధరలో
E
నమ్మిన నరులను
A
బ్రోచును యేసు
Verse 9
A
న్యాయంబు దీర్చు దినము
D
గలదు నమ్మని వారెల్ల
E
సాయంబు వెదకినను గనపడదు
A
సువార్త
A
న్యాయముఁ దీర్చును నడవడి
D
చొప్పున నమ్మని పాపుల
E
నరకము జేర్చును యేసు
Verse 10
A
నమ్మండీ నష్టము నొందక
D
యేసుని నమ్మిన పొమ్మని
E
చెప్పఁడు సుమ్మండి ఇమ్ముగఁ
A
గృపతో
A
నిలలోఁ గాచును
D
పిమ్మట మోక్ష
E
పురమునఁ జేర్చును
A
యేసు